కిచెన్ లో మొబైల్ యూజ్ చేస్తారా… ఏమవుతుందో తెలుసా..??

0
208

మొబైల్ ఫోన్ అనేది నిత్య వస్తువు అయిపోయింది మానవ మనుగడకి. ప్రేమ బంధాలు కంటే మొబైల్ కి ఎక్కువ విలువ ఇస్తున్నారు. మనం ఎక్కువుగా మొబైల్ ఫోన్స్ వాడుతుంటాము.

కానీ అవి మన ఇంటిలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే వాడాలి కానీ అన్ని చోట్ల వాడకూడదు. ఎందుకనగా దాని వల్ల ప్రాణానికే ముప్పు అని అంటున్నారు నిపుణులు ఆ ప్రదేశాలు ఏమిటో మీరు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే మీకోసం.

పెట్రోల్ బంక్ లలో ఎలా అయితే నిషేదించారో ఇంట్లో కూడా కిచెన్ లో ఉపయోగించొద్దు. ముఖ్యంగా వంటగదిలో మొబైల్స్ వాడరాదు ఎందుకనగా గ్యాస్ ఆన్ చేసి మనం మొబైల్స్ వాడడం వలన మైక్రో వేవ్స్ ఆన్ అవుతాయి దాని వల్ల చాలా ప్రమాదం ఉంది అంటున్నారు. అయితే కొంతలో కొంత 10-15 అడుగుల దూరంలో ఉండటం మంచిది అట అలా ఉండి ఫోన్ లో మాట్లాడాలి తప్ప దగ్గరగా మాట్లాడితే ప్రాణానికే ప్రమాదం.

అందువల్ల మనం మొబైల్స్ ని కిచెన్ రూమ్ లో వాడకపోవడం మనకు మన అని నమ్ముకొని ఉన్న మన ఫామిలీ కి ఇద్దరికీ మంచిది. ఏదైనా అర్జెంట్ కాల్ వస్తే బయటకు లేదా కొంచం, దూరం వెళ్లి మాట్లాడాలి. ఈ విషయాన్ని షేర్ చేస్తారని మనవి. దీని వల్ల అందరు మారకపోయినా కొంతమంది మంది అయినా మారుతారు అని నా గట్టి నమ్మకం.